President Kokkirala | నెల రోజుల్లోనే సిమెంట్ కంపెనీ కార్మికులకు అనేక హక్కులు సాధించామని దేవాపూర్ సిమెంట్ కంపెనీ యూనియన్ గుర్తింపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సత్యపాల్ రావు పేర్కొన్నారు.
Innovative Teacher Award | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ రాష్ట్ర స్థాయి ఇన్నోవేటివ్ టీచర్ అవార్డు కు ఎంపికయ్యారు.
Suomoto case | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలో ఈ నెల 5న కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారి కేసును కోర్టు సుమోటోగా స్వీకరించింది.
Ball Badminton | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్థి జక్కుల అశ్విన్ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ తెలిప�
Crime News | భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్థాపానికి గురై మల్లెపల్లి శోభన్(42) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు కాసిపేట ఏఎస్సై బూర రవీందర్ తెలిపారు.
Tiger attack | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రోంపల్లి అటవీ ప్రాంతంలో ఆవులపై పెద్దపులి దాడి చేసి రెండు ఆవులను , లేగ దూడను హత మార్చింది.
Land violence | తమ సొంత భూమిని ఆక్రమించుకునేందుకు దౌర్జన్యానికి పాల్పడుతున్న వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కేంద్రానికి చెందిన జనప అల్లిక అనే మహిళ ఆందోళన వ్యక్తం చేసింది.
Rescue | మంచిర్యాల జిల్లా కాసిపేట లంలోని వరిపేట శివారు, కన్నాల పరిధిలో ఉన్న బుగ్గ చెరువు మత్తడిలో చిక్కుకున్న యువకులను స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు.