Tiger attack | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రోంపల్లి అటవీ ప్రాంతంలో ఆవులపై పెద్దపులి దాడి చేసి రెండు ఆవులను , లేగ దూడను హత మార్చింది.
Land violence | తమ సొంత భూమిని ఆక్రమించుకునేందుకు దౌర్జన్యానికి పాల్పడుతున్న వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కేంద్రానికి చెందిన జనప అల్లిక అనే మహిళ ఆందోళన వ్యక్తం చేసింది.
Rescue | మంచిర్యాల జిల్లా కాసిపేట లంలోని వరిపేట శివారు, కన్నాల పరిధిలో ఉన్న బుగ్గ చెరువు మత్తడిలో చిక్కుకున్న యువకులను స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు.
కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్(అదానీ) కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. శుక్రవారం ఆదిలాబాద్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజేశ్వరమ్మ కార్మిక యూనియన్లతో సమా�
కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్(అదానీ) కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలపై గురువారం ఆదిలాబాద్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నది.
Dumping Yard | కాసిపేట మండలంలోని దుబ్బగూడెం రహదారిపై సోమవారం ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. మున్సిపాలిటీ చెత్తను దుబ్బగూడెం శివారులో వేయడం పట్ల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ
కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలపై శుక్రవారం ఆదిలాబాద్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. డిప్యూటీ లేబర్ కమిషనర్ రాజశ్వరమ