Dharmaqsagar | పశువులపై క్రూర మృగం దాడి .. లేగ దూడ మృతి
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో క్రూర మృగం పశువుల పై దాడికి పాల్పడింది.
ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో క్రూర మృగం పశువుల పై దాడికి పాల్పడింది. క్రూర జంతువు దాడిలో లేగ దూడ అక్కడిక్కడే మృతి చెందింది. కాగా, నారాయణగిరి గ్రామానికి చెందిన పింగిలి బాపిరెడ్డి అనే రైతుకు చెందిన లేగా దూడ పై గుర్తుకు తెలియని క్రూర జంతువు దాడి చేసి చంపేసింది.
ఆదివారం ఘటన స్థలాన్ని అటవీశాఖ అధికారి రతన్ లాల్ పరిశీలించారు. దాడికి పాల్పడిన జంతువు హైనా గా అటవీశాఖ అధికారులు గుర్తించారు. రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ పుట్ట కుమారస్వామి, సుధాకర్, మల్లేష్, సంజీవ్, సదానందం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

