Nizampet | నిజాంపేటలో ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు
నిజాంపేట మండల కేంద్రంలోని పోచమ్మ అమ్మవారికి మాల సంఘం సభ్యులు ఆదివారం బోనాలను సమర్పించారు.
నిజాంపేట,ఫిబ్రవరి 8 : మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని పోచమ్మ అమ్మవారికి మాల సంఘం సభ్యులు ఆదివారం బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా పోచమ్మ అమ్మవారికి దూప దీప నైవేద్యాలు, బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. ఇలా చేయడం వల్ల పాడిపంటలు, గ్రామస్తులు సుభిక్షంగా ఉంటారని వారు తెలిపారు. గ్రామ ప్రధాన వీధుల నుండి అమ్మవారికి సమర్పించేందుకు మహిళలు తీసుకొస్తున్న బోనాల ఊరేగింపు కార్యక్రమం అందర్నీ అలరించాయి. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు టంకరి ప్రశాంత్, బండారి ఎల్లం, మాల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Fitness | 35 ఏండ్లు దాటితే ఫిట్నెస్ క్షీణత!..వ్యాయామంతో అడ్డుకోవచ్చు అంటున్న నిపుణులు
Inter caste marriage | కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఇంటిని తగలబెట్టిన తండ్రి
Seetha Payanam | ఎమోషన్ అండ్ యాక్షన్ కలయికగా ‘సీతా పయనం’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

