మెదక్ జిల్లా జిల్లా నిజాంపేటకు చెందిన పారిశుధ్య కార్మికురాలు కొమ్మాట ఇందిర ఆత్మహత్యాయత్నం చేసింది. పంచాయతీ కార్యదర్శి వేధింపులతో మనస్తాపం చెందిన ఆమె.. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.
సీజన్ పట్ల వచ్చే వ్యాధులు (Seasonal Diseases) దరిదాపులకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని తరిణి అన్నారు. ప్రతి ఏటా వచ్చే సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప�
Nizampet : మాజీ సర్పంచ్ రెడ్డి శెట్టి రవీందర్ మాతృమూర్తి సుమనమ్మ(84) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి గ్రామానికి వచ్చ�
Nizampet : మెదక్ జిల్లాలో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కాలువల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. నిజాంపేట మండలం బీబీపేట పెద్ద చెరువు(Bibipet Pedda Cheruvu)కు గండి పడింది.
Indiramma Illu | నిజాంపేట, ఆగస్టు 13 : ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఎలా చేయాలో నిరుపేదలకు అవగాహన కల్పించేందుకు సంగారెడ్డి జిల్లా నిజాంపేట ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో నమూనా నిర్మాణం చేపట్టారు. ఈ మోడల్ ఇందిరమ్మ ఇంటి పనులను హౌసిం�
బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబా టులో ఉండేవి. రెండేండ్ల రేవంత్ రెడ్డి పాలనలో ఎరువుల కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు.
Water Purifier plants | సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని నాగధర్ గ్రామంలో రెండు చోట్ల ఎమ్మెల్సీ కోటా కింద నియోజకవర్గం అభివృద్ధి నిధులతో రూ.5 లక్షల చొప్పున రెండు శుద్ధ జలాల ప్లాంట్లను మంజూర�
Sangareddy : మండల పరిధిలోని బాచేపల్లి గ్రామంలో రోడ్డు భద్రతపై వాహన చోదకులకు అవగాహన కల్పించారు కల్హేర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి. మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్సై సూచించ�