యూరియా కోసం అన్న దాతలు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు.. ప్రతిరోజు బచ్చన్నపేట మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయం వద్ద వందలాది మంది రైతులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.