Hyderabad | చందానగర్‌లో భారీగా గంజాయి పట్టివేత
ఒడిషా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 39 కేజీల గంజాయిని చందానగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కొండాపూర్, ఫిబ్రవరి 4 : ఒడిషా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 39 కేజీల గంజాయిని చందానగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్ర కొల్లాపూర్‌కు చెందిన శివ, రాహుల్ శరత్ సొంతూరులో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకం చేస్తున్నారు. ఈజీ మనీ కోసం గంజాయి అమ్మాలని ప్లాన్ వేసుకుని, ఈ క్రమంలో భువనేశ్వర్ వెళ్లి 39 కేజీల గంజాయి కొనుగోలు చేసారు.
హైదరాబాద్‌లో అమ్మేందుకు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కి ట్రైన్ లో బయలుదేరారు. సమాచారం అందుకున్న శేరిలింగంపల్లి ఎస్ఓటి పోలీసులు లింగంపల్లి రైల్వే స్టేషనులో కాపుకాసి శివ, రాహుల్ లను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 39 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.19.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

