గర్భం దాల్చిన కస్తూర్బా విద్యార్థిని
కేజీబీవీ విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. ఊట్కూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత విద్యార్థిని సమీపంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (ఎంపీహెచ్‌డబ్ల్యూ) ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నది.
ఊట్కూర్, ఫిబ్రవరి 4 : కేజీబీవీ విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. ఊట్కూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత విద్యార్థిని సమీపంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (ఎంపీహెచ్‌డబ్ల్యూ) ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నది.
ఓ ఆటో డ్రైవర్ సదరు విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. గత నెల 9న స్కూల్‌కు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థిని తిరిగి పాఠశాలకు హాజరుకాలేదు. ఇటీవల బాలికకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించగా.. గర్భందాల్చినట్టు తేలింది. దీంతో కుటుంబ సభ్యులు సదరు యువకుడిని నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

