Home
Mahabubnagar
Basu Hanumanthu Naidu Participated In The Election Campaign In Gadwal Municipality
Gadwal Municipality | గద్వాలలో ఎగిరేది గులాబీ జెండానే : బాసు హనుమంతు నాయుడు
ద్వాల మున్సిపాలిటీలో ఎగిరేది గులాబీ జెండాయేనని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు అన్నారు.
జోగులాంబ గద్వాల : గద్వాల మున్సిపాలిటీలో ఎగిరేది గులాబీ జెండాయేనని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు అన్నారు. శనివారం గద్వాల పట్టణం మున్సిపాలిటీలో 37వ వార్డులో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మంజుల రాణి తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాలలో గత ప్రభుత్వం చేసిన జరిగిన అభివృద్ధిని చూసి ఓటర్లు ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని అన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నాఉ. అలాగే 32, 33 వార్డులలో మాజీ జెడ్పిటిసి బాసు శ్యామల ఇంటింటి ప్రచారం చేసి తమ అభ్యర్థులు రేణుక, సుజాతలను గెలిపించాలని ప్రజలకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్లో ఓ రైతు ఆవేదన
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

