Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. విద్యుత్ సరఫరా నిలిపివేత
Himachal Pradesh | భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి.
Himachal Pradesh | భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు అంతాయం ఏర్పడింది. 255 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షానికి మండి జిల్లా అత్యంత తీవ్ర ప్రభావానికి గురైంది. ఇక్కడ 51 రోడ్లు మూసుకుపోవడంతో పాటు భారీ సంఖ్యలో విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి. కులు, సిమ్లా, చంబా వంటి ఇతర జిల్లాలు కూడా రోడ్లు మూసివేశారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రకృతి ప్రకోపం వల్ల ఇప్పటి వరకు 155 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 68 మంది విపత్తు సంబంధిత కారణాలతో, 87 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. సుమారు రూ. 8,352.62 కోట్ల నష్టం వాటిల్లడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడింది. పునరావస చర్యలపై అధికారులు దృష్టి సారించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

