Himachal Pradesh Floods | హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బియాస్ నదితో సహా అనేక వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మనాలిలోని రైసన్ టోల్ ప్లాజాను బియాస్ నదీ ప్రవాహం ముంచెత్తింది.
Himachal Pradesh | హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)పై మళ్లీ ప్రకృతి తన ప్రకోపాన్ని చూపించింది. ఇప్పటికే కుండపోత వర్షాలకు కుదేలైన హిమాచల్‌ను మరోసారి భారీ వర్షం (heavy rain) కుదిపేసింది.
Health Worker Crosses Flooded Stream | పసి బిడ్డకు టీకా వేసేందుకు ఆరోగ్య కార్యకర్త పెద్ద సాహసం చేసింది. రాళ్లపైకి దూకి ఉప్పొంగుతున్న వాగును దాటింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున వరుసగా రెండు భూకంపాలు వణికించాయి. చంబా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున సుమారు 3.27 గంటలకు మొదటి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదైం�
హిమాచల్ ప్రదేశ్‌లో జూన్ 20 నుంచి జరుగుతున్న వర్ష బీభత్సం ఇప్పటివరకు 257 మందిని బలి గొన్నట్లు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ శనివారం తెలిపింది. భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైన జిల్లాల
Cloudburst | హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను మరోసారి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్ (Cloudburst) కారణంగా కుండపోత వర్షం కురిసింది.
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వానలతో (Heavy Rain) లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి.
హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోరు రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. దీంతో ఒకే కుటుంబానికి ఆరుగురు మృతిచెందారు. రాజేష్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తున్నారు
Viral Video | హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో రోడ్డు పనులు చేస్తున్న ఓ జేసీబీ.. పల్టీలు కొడుతూ దాదాపు 300 మీటర్ల లోతు గల లోయలో పడిపోయింది.