Aliyabad municipality | అలియాబాద్ మున్సిపాలిటీలో రెచ్చిపోయిన కాంగ్రెస్ గూండాలు.. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి : వీడియో
రాష్ట్రంలో కాంగ్రెస్( Congress) గూండాలు రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్( Congress) గూండాలు రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ఆలియాబాద్ మున్సిపాలిటీలోని లాల్‌గడి మలక్‌పేటలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాష్టీకానికి ఒడిగట్టారు.
డీజే సౌండ్ తగ్గించాలని కోరితే బీఆర్ఎస్ కార్యకర్తల పై దాడి చేశారు. దాడిలో లాల్‌గడీ మలక్‌పేటకు చెందిన పరమేష్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కాగా, దాడి చేయడమే కాకుండా కాంగ్రెస్ నాయకులు డీసీసీ అధ్యక్షుడు జంగయ్య యాదవ్, మాజీ డీసీసీ అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు ఆందోళన చేపట్టారు.కాంగ్రెస్ గుండాల దాడిలో మాజీ మంత్రి మల్లారెడ్డి కారు అద్దం పగిలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆరాచాకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

