Ration rice | అక్రమంగా నిలువ చేసిన రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని కీసర పోలీసులు స్వాధీనం చేసుకొన్న సంఘటన నాగారంలో చోటుచేసుకుంది.
కీసర, ఫిబ్రవరి 6 : అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని కీసర పోలీసులు స్వాధీనం చేసుకొన్న సంఘటన నాగారంలో చోటుచేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కీసర పోలీసుస్టేషన్ పరిధి సింహపురి కాలనీలో రేషన్ బియ్యం నిల్వచేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారన్న సమాచారంతో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు.
తనిఖీలో సుమారు 6 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. యాదాద్రి జిల్లా మల్కాపురం గ్రామానికి చెందిన గుగులోతు జగన్ను (45) అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది రూపాయలకు కిలో చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేసి రూ. 20 రూపాయలకు అమ్ముతున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

