Kanimozhi | నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం విజయ్‌ది డ్రామా.. ఎంపీల మీటింగ్‌కు హాజరుకాబోం : కనిమొళి
Kanimozhi | తమిళనాడు (Tamil Nadu) లో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) పై ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) నిర్వహిస్తున్న ఎంపీల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. డీలిమిటేషన్ అంశంపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన వైఖరిని తెలియజేశాయని, అలాంటప్పుడు టీవీకే ప్రభుత్వం (TVK Govt) నిర్వహిస్తున్న ఈ భేటీ కేవలం ఒక 'రాజకీయ డ్రామా' మాత్రమే అని డీఎంకే సీనియర్ నాయకురాలు, ఎంపీ కనిమొళి (Kanimozhi) విమర్శించారు.
Kanimozhi : తమిళనాడు (Tamil Nadu) లో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) పై ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) నిర్వహిస్తున్న ఎంపీల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. డీలిమిటేషన్ అంశంపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన వైఖరిని తెలియజేశాయని, అలాంటప్పుడు టీవీకే ప్రభుత్వం (TVK Govt) నిర్వహిస్తున్న ఈ భేటీ కేవలం ఒక ‘రాజకీయ డ్రామా’ మాత్రమే అని డీఎంకే సీనియర్ నాయకురాలు, ఎంపీ కనిమొళి (Kanimozhi) విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ పాటించిన తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్ల సంఖ్య తగ్గి తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఆందోళనపై విజయ్ రాష్ట్ర ఎంపీలతో చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అయితే డీలిమిటేషన్‌పై గతంలోనే స్పష్టమైన తీర్మానాలు ఉన్నాయని, దీనికంటే కావేరి నీటి విడుదల, మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు వైఖరిని బలంగా వినిపించేందుకు ఆల్-పార్టీ సమావేశం పెట్టడమే తక్షణ అవసరమని డీఎంకే నేతలు వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

