Basara | రోడ్డు ప్రమాదంలో హోం గార్డు మృతి
రోడ్డు ప్రమాదంలో హోం గార్డు మృతి చెందాడు. ఈ విషాదరకర సంఘటన నిర్మల్ జిల్లా బాసరలో చోటు చేసుకుంది.
అదిలాబాద్ : రోడ్డు ప్రమాదంలో హోం గార్డు మృతి చెందాడు. ఈ విషాదరకర సంఘటన నిర్మల్ జిల్లా బాసరలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుబీర్ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన రమణ బాసర అమ్మవారి ఆలయలో హోం గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.
కాగా,బాసర హెచ్‌పీ పెట్రోల్ పంపు వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రమణ బైక్ బొలేరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

