Narsimhulapeta | కల్లుగీత కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది
కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే నిరహార దీక్షను విజయవంతం చేయాలని డొనికెన రామన్న కోరారు.
నర్సింహులపేట, ఫిబ్రవరి 6 : కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు కోసం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే నిరహార దీక్షను మహబూబాబాద్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో గీత కార్మికులు తరలిరావాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యాక్షుడు డొనికెన రామన్న కోరారు. శుక్రవారం నర్సింహులపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 17 హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిరహారదీక్ష నిర్వస్తారన్నారు.
బడ్జ్‌లో గీతకార్మికులకు రూ.5000కోట్లు కేటాయించాలన్నారు. పెన్షన్ రూ.4 వేలు పెంచుతామని, ఎక్స్‌గ్రేషియో రూ.10లక్షలు ఇస్తామని చెప్పిన ఇప్పటి వరకు 850 మంది గీత కార్మికులకు రూ. 14 కోట్లు బకాయి ఉందన్నారు. గీత కార్మికుల హక్కుల సాధనకు నిర్వహించే నిరహార దీక్షకు పెద్ద ఎత్తున తరలిరవాలని కోరారు. ఈ సమావేశంలో గాడిపల్లి రవి, జంపన్న, వెంకన్న, సోమన్న, శ్రీను, ఉపేందర్ ఉన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

