Home
Telangana
Jayashankar Birth Anniversary Should Be Observed As Telangana Identity Day Telangana Astitva Vedika Demands
జయశంకర్ జయంతిని తెలంగాణ అస్తిత్వ దినంగా నిర్వహించాలి.. తెలంగాణ అస్తిత్వ వేదిక డిమాండ్
తెలంగాణ సిద్ధాంత కర్త, పోరాట స్ఫూర్తి ప్రధాత ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ప్రతి ఏటా ‘తెలంగాణ అస్తిత్వ దినం’గా నిర్వహించాలని తెలంగాణ అస్తిత్వ వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, కన్వీనర్ పిట్టల రవీందర్, కో ఆర్డినేటర్ శ్రీధర్‌రావు దేశ్ పాండే ఓ ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సిద్ధాంత కర్త, పోరాట స్ఫూర్తి ప్రధాత ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ప్రతి ఏటా ‘తెలంగాణ అస్తిత్వ దినం’గా నిర్వహించాలని తెలంగాణ అస్తిత్వ వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, కన్వీనర్ పిట్టల రవీందర్, కో ఆర్డినేటర్ శ్రీధర్‌రావు దేశ్ పాండే ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ అస్తిత్వ దినం సందర్భంగా ఆగస్టు 6న రాష్ట్రంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సభలు, సమావేశాలు, సెమినార్లు, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షల అమలు తీరుపై, స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణంపై లోతైన చర్చలు, సమీక్షలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

