ఇంజినీర్లను అవమానించిన సీఎం.. బీఆర్ఎస్వీ ఓయూ నేత నాగేందర్ ఫైర్
ఇంజినీరింగ్ విద్యార్థులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవమానకరమని, వాటిని ఖండిస్తున్నామని బీఆర్ఎస్వీ తెలిపింది.
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 4: ఇంజినీరింగ్ విద్యార్థులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవమానకరమని, వాటిని ఖండిస్తున్నామని బీఆర్ఎస్వీ తెలిపింది. మంగళవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ ఓయూ నాయకుడు నాగేందర్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగ అప్లికేషన్ కూడా నింపలేరంటూ సీఎం రేవంత్రెడ్డి పేర్కొనడంపై మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలు, సాగునీటి పథకాలు, టెక్నాలజీ ఇలా ఏ రంగం చూసినా ఇంజినీర్ల పాత్ర ఎంతో ఉన్నదని గుర్తుచేశారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

