Car accident | రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా(Car accident) పడి అక్క, చెల్లెలు మృతి చెందిన సంఘటన ఖానాపురం మండల కేంద్రం శివారులోని పెట్రోల్ పంపు సమీపంలో గురువారం జరిగింది.
SRSP water | ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని తూము నుంచి ఎస్సారెస్పీ(SRSP) కాలువ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ధర్మారం రైతులు ఆందోళన చేపట్టారు.
Drugs | విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం(Drugs), మత్తు పదార్థాల వనం వల్ల కలిగే అనర్ధాలపై గురువారం ‘జెండర్ ఈక్వాలిటీ గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్’ నేతృత్వంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
Collector Sriharsha | పుల్లూరు జగదీశ్వర రావు రచించిన బాలల కథల పుస్తకం లిటిల్స్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Sriharsha )బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో ఆవిష్కరించారు.
Revanth Reddy | దేశంలో బలహీనమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అని, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడంలేదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అన్నారు.
Hair donates | కేశాలంకరణ(Hair )మహిళల అందాన్ని మరింత ద్విగిణీకృతం చేస్తుంది. కొప్పున్నమ్మ జడ ఎలా వేసినా అందమే అనే నానుడి కేశాల ప్రాధాన్యతను చాటి చెబుతుంది.
Budget | రాష్ట్ర బడ్జెట్లో(Budget )విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని చిట్యాల మండలం ఏబీవీపీ శాఖ అధ్యక్షుడు బుర్ర అభిజ్ఞ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం తాసిల్దార్ హేమాకు వినతిపత్రం అందజేశారు.
Revanth Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అహంకారపూరితమైనవని న్యాయవాది శశికాంత్ కాచే విమర్శించారు.
Collector Sriharsha | యాసంగి మార్కెటింగ్ సీజన్లో నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను తూచా తప్పకుండా పాటిస్తూ మద్దతు ధర పై వరి పంట కొనుగోలుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష (Collector Sriharsha)అన్నారు.
Malpractice | కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన పరీక్షలో ఒకరిపై మాల్ ప్రాక్టీస్(Malpractice) కేసు నమోదు చేసినట్టు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.