బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభకు సింగరేణి మండలం నుండి పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివెల్లి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పోస్టర్‌ను శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జనగామ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు భైరగోని యాదగిరి గౌడ్ అధ్యక్షతన పోస్టర్‌ను ఆవిష్కరి
మల్దకల్ మండల కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు.రామకృష్ణ గత, నాలుగైదు సంవత్సరాల క్రితం నుండి గద్వాల్ ప్రాంతానికి చెందిన ట్రాన్స్ జెండర్‌తో అక్రమ సంబంధం ఉన్నట్లుగా తెసింది.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలందించడంతోపాటు పరిశుభ్రత, పౌష్టికాహారంలో తెలంగాణ అంగన్వాడీలు దేశానికే ఆదర్శంగా నిలవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీని కోలుకొని విధంగా దెబ్బకొట్టింది.