Farmer loan waiver | రైతు రుణమాఫీ(Farmer loan waiver )అయిందని చెప్పి అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నవి, కానీ వాస్తవిక పరిస్థితులు క్షేత్రస్థాయిలో వేరేలా ఉన్నాయని రైతు నాయకులు అన్నారు.
BRS | రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తూ కాలం గడుపుతుందని మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
Vijayaramana Rao | పెద్దపల్లి నియోజక వర్గంలో మట్టిరోడ్లను సీసీ రోడ్లుగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు(MLA Vijayaramana Rao) అన్నారు.
Rani rudramadevi | వరంగల్ జిల్లాకు మంజూరైన విమానశ్రయానికి వారి రాణి రుద్రమదేవిగా(Rani rudramadevi) నామకరణం చేయాలని జాగృతి రాష్ట్ర నాయకురాలు మారిపెళ్లి మాధవి డిమాండ్ చేశారు.
అనుమానం పెనుభూతమైంది. అది మనస్సులో ఉంచుకొని కట్టుకున్న భార్యను పెట్రోలు పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన అంబర్ పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.ఇన్స్పె�