ములుగు : జిల్లా కేంద్రంలోని తోపుకుంటలో రెండు టన్నుల చేపలు మృతి చెందాయని మత్స్యకారులు తెలిపారు. చేపల మృతికి విష ప్రయోగమా …?అనారోగ్యమా..? అనేది తేలాల్సి ఉంది. గత రెండు సంవత్సరాలుగా చేప పిల్లలను కుంటలు పోసామని, రెండు మూడు రోజుల్లో పట్టుకుందామని అనుకునేసరికి ఒక్కసారిగా కుంటలోని చేపలన్నీ చనిపోయి కనిపించాయని పేర్కొన్నారు. ఒక్కొక్క చేప మూడు నుంచి ఐదు కిలోల వరకు ఉంటుందన్నారు. చేపలు మృతి చెందడంతో రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Sidhu Moosewala: యూట్యూబ్లోకి సిద్దూ మూసేవాలా డాక్యుమెంటరీ.. రెండు ఎపిసోడ్లు రిలీజ్ చేసిన బీబీసీ
America | ఉగ్రవాది కంటే హీనంగా! అమెరికాలో భారత విద్యార్థిపై పోలీసుల కర్కశత్వం
Kerala | నాలుగో క్లాస్లో గొడవ.. 50 ఏండ్ల తర్వాత ప్రతీకారం