ములుగు జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో దుమారం రేగింది. మండల పరిధిలోని ఇంచర్ల గ్రామంలో మొదట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి మూడు సార్లు రీ కౌంట
Mulugu : ములుగు జిల్లా ఏటూరు నాగారం సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు (Kakulamarri Narsimha Rao) సతీమణి భారీ మెజార్టీతో గెలుపొందారు.
Seethakka | బీసీ రిజర్వేషన్ల సెగ తగలడంతో లాభం లేదనుకున్న మంత్రి సీతక్క అక్కడి నుంచి వెళ్లిపోయారు. బుట్టాయిగూడెంలో జరిగిన ఈ ఘటనపై గ్రామస్థులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Minister Seethakka | ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో సోమవారం ఇందిరమ్మ చీరెలను పంపిణీ చేసేందుకు వెళ్లిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు బీసీ రిజర్వేషన్ సెగ తగిలింది. బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన భీ�
ములుగు జిల్లాలోని విద్యాశాఖ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక సొంత ఇలాకలో నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఏఎంవోను నియమించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా సర్వాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన తిరుపతి సాంబయ్య(35) రెండెకరాల్లో వరి వేశాడు. పెట్టుబడి, ఆర్థిక ఇబ్బందులతో సుమారు రూ.5 లక్షలు అప్పులయ్యాయి. మనస
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజుల్లో రుతుపవనాలు భారతదేశం నుంచి పూర్తిగా ఉపసంహరించేందుకు అనుకూల వాతావరణం ఉన్నదని అధికారులు చె
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కొ నసాగిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం నైరుతి బంగాళా�
Mulugu | ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామ సమీపంలో ఘోరం జరిగింది. ఓ రైతు తన పొలంలో గడ్డి మందు పిచికారీ చేస్తుండగా, ఒక్కసారిగా నాటుబాంబు పేలింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం (Rain) కురిసింది. వికారాబాద్ జిల్లాలోని ధరూర్ మండలంలో భారీ వర్షం కురవడంతో నాగసముద్రం, కోట్పల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరా�