Dasharath Nayak | రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ అన్నారు.
Nayi Brahmins | నాయీబ్రాహ్మణుల వృత్తిని దెబ్బతీసే ఆర్టికల్-19ని ఎత్తివేయాలని హనుమకొండ పట్టణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం చౌరస్తా అధ్యక్షుడు సింగారపు శ్యామ్ డిమాండ్ చేశారు.
రామాయంపేట పురపాలిక పరిధిలోని కోమటిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెం -1లో జీహెచ్ఎంసీకి చెందిన వరదనీటి నాలాను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించిన వ్యవహారంపై నమస్తేతెలంగాణ పత్రికలో కథనంతో బల్దియా అధికారులు స్పందించారు.