మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యక్షగాన కళాకారుడు కర్రే నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకొని పలువురు దాతలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు.
రెండు రోజుల క్రితం మహబూబ్నగర్ మండల పరిధిలోని దివిటిపల్లి వద్ద క్వారీ గుంతలో ఈతకు వెళ్లి మృతి చెందిన మృతుల కుటుంబాలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ కింద పంటలు సాగు చేస్తున్న రైతులకు ఎడమ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.