బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీలి విప్లవానికి స్వర్ణయుగమని, కేసీఆర్ మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ అన్నారు.
మోసపూరిత మాటలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో దుర్మార్గపు పాలన నడిపిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
Nallagonda | శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర మాజీ కల్లుగీత కార్పొరేషన్ తొలి చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జూన్ 1న అమెరికాలోని డల్లాస్ నగరంలో జరగనున్న బీఆర్ఎస్ రజతో సభకు పరకాలచ భూపాలపల్లి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి, వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తరలి వెళ్లారు.
జూన్ 2వ తేదీన నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా నియామకమయ్యారు.