అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణకు ఆ పార్టీ కార్యకర్తల నుండి నిరసన సెగ తగిలింది. మహ్మద్‌నగర్ గ్రామానికి చెందిన రాజోలు అనే కాంగ్రెస్ కార్యకర్తను గత నెలలో అధికార పార్టీకి చెందిన మరో వర్గం కార్యకర్తలు దాడ�
గ్రేటర్ వరంగల్‌లోని నాలుగో డివిజన్ అధ్యక్షుడు కంచర్ల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ డివిజన్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించా�
వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ పండుగను విజయవంతం చేద్దామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి కోరారు. సభకు ప్రతి ఊరు నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్, బీజేపీలకు వణుకు పుట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోర వైఫల్యం చెంది, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.