మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చిన్నప్పుడు విద్యా బుద్ధులు నేర్పిన గురువు రంగారావు మృతి చెందగా వారి భౌతిక కాయానికి శుక్రవారం పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Inclusive growth | భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సమ్మిళిత వృద్ధి ద్వారానే సాధ్యమని సౌత్ ఆఫ్రీకా డర్బస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రేనా అన్నారు.
CITU | గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలలో, పోస్టుమెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంలను పర్మినెంట్ చేయాలని సిఐటియు రాష్ర్ట కార్యదర్శి కాసు మాధవి, హనుమకొండ జిల్లా స
సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్ కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు