బచ్చన్నపేట జూన్ 11 : గుండెపోటు గురై చికిత్స పొందుతున్న ఫొటో గ్రాఫర్ కర్రె నరేష్‌కు బచ్చన్నపేట మండల ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.12,250 వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా బుధవారం వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న మిత్రులకు చేయూతనివ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షులు సూత్రమే రమేష్, ఉపాధ్యక్షులు రాపెళ్లి సదానందం, కార్యదర్శి నీల కుమారస్వామి, ఆర్గనైజర్ మచ్చ సతీష్ కుమార్, సభ్యులు రాపెళ్లి శాంతయ్య, కుందారపు దశరథ, తాడిచెట్టు భాస్కర్, మంగళపల్లి నరసింహులు, రాపల్లి ప్రసాద్, గొల్లపల్లి సిద్దేశ్వర్, మహేష్, శివ, నరేష్ నరసింహులు, గణేష్, శ్రీకాంత్, రజనీకాంత్, రాజు, గణేష్, స్వామి, చందు, రాజు, వినయ్, దశరథ్ నాయక్ , పల్లవి స్టూడియో రాజు తదితరులు పాల్గొన్నారు.