Lorry avvident | తిరుమలగిరిలో విషాదం.. లారీ ఢీ కొని వ్యక్తి మృతి
టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
తిరుమలగిరి జూన్ 8 : టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఆర్ధరాత్రి స్థానిక ఫాతీమా పాఠశాల సమీపంలో టాటా ఏస్ వాహనాన్ని లారీ వెనుక నుండి ఢీ కోట్టడంతో మండల పరిధిలోని కోక్యానాయక్ తండ గ్రామ పంచాయతీకి చెందిన గుగులోతు భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృత దేహన్ని తుంగతుర్తి ఏరియా దవాఖానకు తరలించినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు. భాస్కర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

