చిన్ననాడే తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయినా.. తల్లి చిన్నా.. చితకా పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నది. అంతా బాగుంది అనుకునే క్రమంలో కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీటి సంద్రమైంది.
Bus Accident | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Road Accident | ఏపీలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బాపట్ల జిల్లా కారంచేడులో చీరాల వైపు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదుల గట్టేపల్లి ఇది సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ మూడు కార్లను ఢీ కొన్న సంఘటనలో అవి ధ్వంసమయ్యాయి. ఓ కారు నుజు నుజ్జు అయింది.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి (Bhuvanagiri) పట్టణంలో లారీ బీభత్సవ సృష్టించింది. పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి దుకాణాల మీదికి దూసుకెళ్లింది.