Road Accident | రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని దుర్మరణం..మరొకరికి గాయాలు
Road Accident | ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల వద్ద జరిగిన బీటెక్ విద్యార్థి మృతి చెందారు. విజయనగర్ కాలనీ వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని స్కూటీ ఢీ కొట్టింది.
అమరావతి : ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల వద్ద జరిగిన బీటెక్ విద్యార్థి మృతి చెందారు. విజయనగర్ కాలనీ వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని స్కూటీ ఢీ కొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న బీటెక్ విద్యార్థిని ( BTech Student ) సహస్ర(20) మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి . గాయపడిన యువకుడిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ వాసి అయిన సహస్ర గుంటూరులోని ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతుంది .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

