Home
Hyderabad
Board Vice Chairman Vp Gautham Generates Rs 34 27 Crore In Income From Sale Of Plots And Flats
ప్లాట్లు, ఫ్లాట్ల విక్రయం రూ.34.27 కోట్ల ఆదాయం
హౌసింగ్ బోర్డుకు చెంది న ప్లాట్లు, అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల బహిరంగ వేలం ద్వారా రూ.34.27 కోట్ల ఆదాయం సమకూరినట్టు బోర్డు వైస్‌చైర్మన్ వీపీ గౌతం వెల్లడించారు. మొత్తం 14 ఆస్తులకు బౌరంపేటలోని భూమి, బాచుపల్లిలోని ఓ ఫ్లాట్ మినహా మిగిలిన వాటికి కేపీహెచ్‌బీ హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన వేలంలో 50 మంది బిడ్డర్లు పాల్గొన్నట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): హౌసింగ్ బోర్డుకు చెంది న ప్లాట్లు, అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల బహిరంగ వేలం ద్వారా రూ.34.27 కోట్ల ఆదాయం సమకూరినట్టు బోర్డు వైస్‌చైర్మన్ వీపీ గౌతం వెల్లడించారు. మొత్తం 14 ఆస్తులకు బౌరంపేటలోని భూమి, బాచుపల్లిలోని ఓ ఫ్లాట్ మినహా మిగిలిన వాటికి కేపీహెచ్‌బీ హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన వేలంలో 50 మంది బిడ్డర్లు పాల్గొన్నట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. గచ్చిబౌలిలోని 263 చదరపు గజాల ప్లాట్‌కు ఈ వేలంలో చదరపు గజం రూ.1.76 లక్షల ధర పలికిందని తెలిపారు. కూకట్పల్లి బాలాజీనగర్‌లోని 266 చదరపు గజాల ప్లాట్‌కు రూ.1.64 లక్షలు, చింతల్ ప్రాంతంలోని ఓపెన్ ప్లాట్లకు రూ.74-84 వేల వరకు ధర పలికినట్టు వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

