ఈదురు గాలులతో కూడిన వర్షం బయ్యారంలో శుక్రవారం తెల్లవారుజామున బీభత్సాన్ని సృష్టించింది. రెండు గంటల పాటు ఈదురు గాలులు, రాళ్లతో కురిసిన వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది.
‘ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏటా పదుల సంఖ్యలో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పనిభారంతో కొందరు.. ఆర్థిక ఇబ్బందులతో ఇంకొందరు.. ఉన్నతాధికారుల వేధింపులతో మరికొందరు.
రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని వట్టినాగులపల్లి సర్వే నంబరు 132 ప్రభుత్వ భూమిలో దశాబ్దాల క్రితం నిరుపేదలకు ఒక్కొక్కరికి 60 గజాల మేర పట్టాలు ఇచ్చారు.
భూదాన్ భూముల విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. గురువారం కమ్యూనిస్ట్ నాయకుడు, తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షుడు శంకర్ నాయక్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లారు. భూదా�
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరో ప్రతిష్ఠాత్మక సమావేశానికి హాజరుకానున్నారు. జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లండ్‌లో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సుకు ముఖ్యవక్తగా హాజరు కావాలంటూ కేటీఆర్�
కాంగ్రెస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకుంటున్న ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఫెయిల్ అయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి లేదా ఇందిరమ్మ కమిటీలోని కాం
సంస్థాగత మార్పులు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం వంటి అంశాలపై గురువారం శంషాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశం గందరగోళంగా సాగింది.
ప్యారానగర్ డంపింగ్‌యార్డును వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారానికి 86వ రోజుకు చేరాయి.
అక్రమాలకు పాల్పడుతున్న మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ అందె బీరన్న గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.