Srisailam project | శ్రీశైలం ప్రాజెక్టు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. జురాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 32,059 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం(Srisailam project) నుంచి నాగార్జునసాగర్‌కు 66,131 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం881 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 193.40 టీఎంసీలుగా ఉంది.
ఇవి కూడా చదవండి..
Gold rates | పసిడి ధర పరుగో.. పరుగు.. మళ్లీ పెరుగుతున్న బంగారం రేట్లు
PMKVY | పీఎం కౌశల్ వికాస్ యోజన అట్టర్‌ఫ్లాప్! పథకం లబ్ధిదారుల్లో 15% మందికే ఉద్యోగాలు
Bombay Highcourt | బాంబే హైకోర్టు జడ్జీగా బీజేపీ అధికార ప్రతినిధి!