జగద్గిరిగుట్ట : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ వ్యక్తి స్థానికంగా ఉండే గుడ్ విల్ హోటల్లో చాయ్ తాగుతున్న సమయంలో ఆటోలో వచ్చిన దుండగులు విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి చంపి పారిపోయారు. వ్యక్తి హత్యాకు గల కారణాలు, బాధితుని వివరాలుతెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Gautam Gambhir: గంభీర్ ఎమోషన్స్… డ్రెస్సింగ్ రూమ్లో ఆ సంబురం చూడాల్సిందే.. వీడియో
BSF Recruitment | బీఎస్ఎఫ్లో 3588 కానిస్టేబుల్ ట్రేడ్స్మన్ పోస్టులు.. 25 వరకు దరఖాస్తులు