Dasyam Vinaybhaskar | కార్మిక హక్కుల సాధన కోసం పోరాడుతానని, వీధి, చిరువ్యాపారుల జోలికి వెళ్లొద్దు కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు దాటినా ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారుకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు శేరి రాజు అన్నారు.
అనారోగ్యంతో మృతి చెందిన పుట్టవానిగూడ గ్రామ వాటర్‌మెన్ పాండుయాదవ్(52) కుటుంబానికి జనసేన సీనియర్ నాయకుడు రాజునాయక్, మాజీ సర్పంచ్ జగన్నాయక్లు గురువారం ఆర్థిక సహాయం అందజేశారు.
ఫార్మాసిటీపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని, ఫార్మాసిటీని రద్దుచేస్తే ఆ భూములను తిరిగి రైతులకే ఇవ్వాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Hydraa | తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి సర్వే నంబర్ 639లో పార్కు స్థలం కబ్జాకు గురైంది అనే ఫిర్యాదుతో గురువారం హైడ్రా అధికారులు స్థలాన్ని పరిశీలించారు.