ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఫార్మ్‌డీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరేళ్ల ఫార్మ్‌డీ మొదటి, రెండు, మూడు, నాలుగు, అయిదో సంవత్సరం మెయిన్, బ్యాక్లాగ్, మూడేళ్ల ఫార్మ్‌డీ మొదటి, రెండో సంవత్సరం మెయిన్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Chain Snatched | మార్నింగ్ వాక్ చేస్తుండగా.. కాంగ్రెస్ ఎంపీ మెడలో చైన్ లాక్కెళ్లిన దుండగుడు
KTR | గిరిజన హక్కులు.. ప్రాంతీయ స్వయం నిర్ణయాధికారం కోసం పోరాడిన యోధుడు శిబూ సోరెన్: కేటీఆర్
Ajith | అజిత్ కుమార్ భావోద్వేగ పోస్ట్..33 ఏళ్ల సినీ ప్రయాణం..ఎన్నో వైఫల్యాలు, మానసిక ఒత్తిళ్లు..