Bade Nagajyoti | అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు.
Intermediate | సిర్గాపూర్‌లోని గిరిజన బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం పొందేందుకు విద్యార్థినిలు మే 16న జరిగే కౌన్సెలింగ్‌కు హజరు కావాలని ప్రిన్సిపాల్ లిక్కి శైలజ బుధవారం తెలిపారు.
Relay hunger strike | ప్యారానగర్ డంపింగ్‌యార్డును రద్దు చేయాలని ప్యారానగర్, నల్లవెల్లి గ్రామాల రైతులు, మహిళలు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 99వ రోజుకు చేరుకున్నాయి.
Medak | తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడిన ఘటన వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉప్పులింగాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.