రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొత్తపల్లి శ్రీనివాస్ ఇటీవల జరిగిన రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి మాలలకు(Mala community) తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్(Mandala Bhaskar) మండి పడ్డారు.