కాకతీయ విశ్వవిద్యాలయంలో అనేక సమస్యలు ఉన్నాయని వెంటనే యూనివర్సిటీ అధికారులు పరిష్కరించాలని కేయూ నూతన జేఏసీ చైర్మన్గా కేయూ పరిశోధక విద్యార్థి బొచ్చు తిరుపతి డిమాండ్ చేశారు.
నీరుకుల్ల రోడ్డులో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం నుంచి అయ్యప్ప స్వామి భక్తులకు 45 రోజులపాటు నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పంచాయతీ ఎన్నికల్లో విధి విధానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సర్పంచ్, వార్డు స్థానానికి పోటీ చేసే అభ్యర్థి వయసు 21 ఏండ్లకు తక్కువగా ఉండరాదు.