Osmania University | శతాధిక వసంతాల ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ప్రతిష్ట అధికారుల అసమంజస నిర్ణయాలతో మసకబారుతున్నది. వందేమాతరం ఉద్యమం మొదలుకుని ఎన్నో సామాజిక ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలకు వేదికగా నిలి�
HILT- అనే ఆంగ్ల పదానికి నిఘంటు అర్థం.. ‘కత్తి పిడి’. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపైనే కాదు, పారిశ్రామిక ప్రగతిపైనా కత్తి దూస్తున్నది.
హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక�
రాష్ట్రంలో గత సంవత్సరం జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 305 పరిశ్రమలను మూసివేసినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) అధికారులు ఓ ప్�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రణరంగంగా మారింది. కేవలం అధికార పక్షం, వారి రహస్య మిత్రపక్షాల సభ్యులే నిజమైన కార్పొరేటర్లుగా సమావేశం ఆద్యంతం కొనసాగింది
పారిశ్రామిక భూములను మల్టిపుల్ జోన్లుగా మార్చితే పర్యావరణ, ఆర్థిక, సామాజిక విధ్వంసం తప్పదని ప్రముఖ పర్యావరణవేత్త, కన్సల్టెంట్ ఇన్ వాటర్ రిసోర్సెస్ అండ్ ైక్లెమేట్ చేంజ్ బీవీ సుబ్బారావు హెచ్చరిం�
ఏజెన్సీ కిష్టంపేటలోని సర్వే నంబర్ 23లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మంచిర్యాల జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు మండిగ రవీంద�
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
రైల్వేశాఖ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని కాజీపేట రైల్వే జంక్షన్ బలార్షా సెక్షన్లో వచ్చే ఏడాది (2026) జనవరి, ఫిబ్రవరి రెండు నెలలలో 22న రోజుల పాటు అన్ని ప్రయాణికుల రైళ్లను రద్దు, దారి మళ్లించి నడుపుతున�