Sarvai Papanna | సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలి : ఎమ్మెల్యే అది శ్రీనివాస్
సర్దార్ సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అది శ్రీనివాస్ అన్నారు.
కోనరావుపేట, ఆగస్టు 26: సర్దార్ సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మండల గౌడ సంఘము ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాపన్న అందరి కోసం అసమానతలపై పోరాడినా ఘనత ఆయనకు దక్కుతుందన్నారు.
యువత అందరం కలిసి మహనీయుడు అడుగు జాడల్లో నడవలన్నారు. మహనీయుడు చేసిన పోరాటాలను గుర్తు చేశారు. ఈ తరాలకు మహనీయుడు విగ్రహం ఆవిష్కరణ చేయడం గొప్ప విషయమన్నారు. అందులో తనను భాగస్వామ్యం చేసిన గౌడ కులస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ పలువురు నేతలు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

