రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రం, నియోజకవర్గానికి ఒక బంజారా భవన్ల నిర్మాణానికి ఒక ఎకరం చొప్పున స్థలం కేటాయించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్నాయక్ డిమాండ్ చేశారు.
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ ఎంత ముఖ్యమో గ్రంథాలయాల్లోని పుస్తకాలు కూడా అంతే ముఖ్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే ఫార్ములా ఈ రేస్ కేసు అని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు
ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, విపక్ష నాయకుల గొంతుకలను అణగదొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నించాడాన్ని ఖండిస్తున్నామని సౌత్ ఆఫ్రికా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల తెలిపారు.