రాష్ట్ర ప్రభుత్వంలో మరో ముగ్గురు మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో క్యాబినెట్లో మంత్రుల సంఖ్య 15కు చేరుకుంది. మంత్రివర్గ కూర్పులో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమ ప్రాధాన్యం దక్కలేదు.
Putta Madhukar | మేడిగడ్డ బరాజ్లో ఆరుగురు యువకులు గల్లంతై మృత్యువాత పడిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆదివారం గుండ్ల సింగారం గ్రామంలో బడిబాట నిర్వహించారు.
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం ఎంతో బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.