Former Mayor : కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తమ కుమారుడి వివాహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను ఆహ్వానించారు. శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో ఆయన గులాబీ బాస్‌ను కలిశారు.
సతీ సమేతంగా వెళ్లిన రవీందర్ సింగ్ కేసీఆర్‌కు తమ కుమారుడి వెడ్డింగ్ కార్డ్‌ను అందించారు. తప్పకుండా విచ్చేసి తమ బిడ్డను ఆశీర్వదించాలని రవీందర్ దంపతులు ఈ సందర్భంగా కోరారు.