రాంపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రిటైర్డ్ డీఎస్పీ కొత్త వీరారెడ్డి జ్ఞాపకార్ధం ఆయన కుమార్తెలు డాక్టర్ నిలోహిత, చైతన్యలు విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.
Vikarabad | చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామం చెరువులో మంగళవారం చోటుచేసుకుంది.
Inter Supplementary results | ఇటీవల ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ ఫలితాల్లో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామానికి చెందిన కర్రు రసజ్ఞ సత్తా చాటింది.
Bade Nagajyothi | ఆదివాసీలను ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంటే ఎలా అని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గం ఇన్చార్జి బడే నాగజ్యోతి ప్రశ్నించారు.
Minister Jupally Krishna rao | టూరిజం ప్లాజా హోటల్స్‌లో పరిశుభ్రత పాటించాలని, ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని బీజేపీ తెలంగాణ తరఫున స్వాగతిస్తున్నామని వెల్దండ బీజేపీ మండల నాయకుడు దుగ్గాపురం యాదయ్య అన్నారు.
Road accident | రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలం లింగంపల్లి గ్రామ సమీపంలోని మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
జగిత్యాల పట్టణంలోని 36వ వార్డుకు చెందిన రేవెల్ల రవీందర్ ఇటీవల ఇజ్రాయిల్ దేశంలో మరణించగా వారి కుటుంబ సభ్యులను మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి పరామర్శించారు.