Gaddar Award | వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన మద్దాలి వెంకటేశ్వరరావు నిర్మించిన చదువుకోవాలి అన్న సినిమాకు గద్దర్ అవార్డు వరించింది.
ఈనెల 19వ తేదీ వరకు దోస్త్ పోర్టల్ ద్వారా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు చేసుకునేందుకు అవకాశం ఉందని మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎన్నికల్లో చేతగాని హామీలు ఇచ్చి పరిపాలనలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలపై కేసులు నమోదు చేయడం పట్ల జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు మండిపడ్డారు.
Renu Sri | హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన దార్ల రేణు శ్రీది ఆత్మహత్య కాదని హత్య చేసి నేటి సంపులో వేశారని మహిళా సంఘాల నాయకులు ఆరోపించారు.
భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు, భక్తులు రావడంతో చర్చి లోపలి ప్రాంగణం సందడిగా మారింది.