IND vs NED | టాస్ గెలిచిన భారత్.. ఈ ఇద్దరి స్థానంలో సుందర్, అర్ష్‌దీప్..!
IND vs NED : నాకౌట్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్‌గా నెదర్లాండ్స్‌ను ఢీకొడుతోంది టీమిండియా. అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు.
IND vs NED : హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8లో అడుగుపెట్టిన భారత్.. చివరి మ్యాచ్‌లోనూ పంజా విసిరేందుకు సిద్ధమైంది. నాకౌట్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్‌గా నెదర్లాండ్స్‌ను ఢీకొడుతోంది టీమిండియా. అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు.
ఓటమన్నది ఎరుగని టీమిండియా లీగ్ దశను ఘనంగా ముగించాలనుకుంటోంది. నాకౌట్ దశలో అడుగపెట్టడానికి ముందే అన్ని విభాగాల్ని సరిచూసుకోవాలనే ఉద్దేశంతో.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో రెండు కీలక మార్పులు చేసింది. గాయం నుంచి కోలుకుని.. ఫిట్నెస్ సాధించిన వాషింగ్టన్ సుందర్, పాక్ మ్యాచ్‌కు దూరమైన అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్‌లో పాక్‌పై డకౌటైన అభిషేక్ శర్మ ఈసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది.
Presenting #TeamIndia‘s Playing XI for the contest in Ahmedabad 👌
Updates ▶️ https://t.co/SdXngdnwKB#T20WorldCup | #MenInBlue | #INDvNED pic.twitter.com/KYEpYmugHX
— BCCI (@BCCI) February 18, 2026
భారత తుది జట్టు : ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
నెదర్లాండ్స్ తుది జట్టు : మైఖస్త్రల్ లెవిట్, మ్యాక్స్ ఓ డౌడ్, బాస్ డీ లీడే, కొలిన్ అకెర్మన్, స్కాట్ ఎడ్వర్డ్స్(వికెట్ కీపర్), జాక్ లయన్ కాచెట్, నోహ్ క్రోయెస్, రొలోఫ్ వాన్ డెర్ మెర్వే, లొగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైలీ క్లెయిన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

