IND vs PAK : ఆసియా కప్ సూపర్ 4 దశను భారత జట్టు విజయంతో అరంభించింది. లీగ్ దశలో7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా ఈసారి కూడా అదే ఫలితాన్ని రాబట్టింది. కాకపోతే ప్రత్యర్ధి నుంచి తగ్గ పోటీ ఎదురైంది.
Abhishek Sharma : ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ భారీ ఛేదనలో పాకిస్థాన్ బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదేశాడు. 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
IND vs PAK : పాక్ నిర్ధేశించిన భారీ ఛేదనలో భారత ఓపెనర్లు దంచేస్తున్నారు. తొలి ఓవర్ నుంచే దూకుడు కనబరిచిన అభిషేక్ శర్మ(33), శుభ్‌మన్ గిల్(35)లు బౌండరీలతో హోరెత్తిస్తున్నారు.
IND vs PAK : భారత ఫీల్డర్ల వైఫల్యంతో భారీ స్కోర్ దిశగా సాగుతున్న పాకిస్థాన్‌కు శివం దూబే షాకిచ్చాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడుతూ రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సయీం ఆయూబ్(21)ని ఔట్ చేశాడు.
Yashasvi Jaiswal : ఐపీఎల్లో మెరుపు సెంచరీ.. టెస్టుల్లో భీకర ఫామ్‌లో ఉన్న యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal)కు ఆసియా కప్ స్క్వాడ్‌లో మాత్రం చోటు దక్కలేదు. మెగా టోర్నీకోసం తనను తీసుకోకపోవడంపై ఇప్పటివరకూ నోరు మెదపని యశస్వీ తాజా
IND vs Oman : ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు చితక్కొట్టారు. ఒమన్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఓపెనర్ అభిషేక్ శర్మ(38) విధ్వంసం కొనసాగించగా.. సంజూ శాంసన్ (56) అర్ధ శతకంతో రెచ్చిపోయాడు.
IND vs Oman : చివరి లీగ్ మ్యాచ్‌లో దంచేస్తారనుకుంటే భారత జట్టు ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ చేరుతున్నారు. పవర్ ప్లేలో వరుసగా బౌండరీలతో అలరించిన అభిషేక్ శర్మ(31) వికెట్ కీపర్ వినాయక శుక్లాకు దొరికిపోయాడు.
IND vs PAK : వరల్డ్ కప్‌లోనే కాదు ఆసియా కప్‌లోనూ తమకు తిరుగులేదని చాటుతూ పాకిస్థాన్‌ను చిత్తు చేసింది భారత జట్టు. ఆదివారం చిరకాల ప్రత్యర్థిని మట్టికరిపించిన టీమిండియా ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చ�
IND vs PAK : పాక్ నిర్దేశించిన స్వల్ప ఛేదనను భారత్ ధాటిగా మొదలెట్టింది. షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లోఅభిషేక్ శర్మ (31) మొదటి రెండు బంతులకు 4, 6 బాదాడు.
ప్రతిష్టాత్మక ఆసియా కప్‌లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే ఇరగదీసింది. వచ్చే ఏడాది స్వదేశంలో జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్‌నకు సన్నాహకంగా జరుగుతున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ట
First Ball Sixer : అంతర్జాతీయ టీ20ల్లో భారత క్రికెటర్లు దంచికొడుతున్నారు. పొట్టి ఫార్మాట్లో సూపర్ స్టార్లుగా ఎదుగుతున్నారు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ (Abhishek Sharma) వంటి ఆటగాళ్లు.
ICC Rankings : ఆసియా కప్‌లో తొలి పోరుకు ముందే ఐసీసీ ర్యాంకింగ్స్(ICC Rankings)లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. టీ20 బ్యాటర్ల జాబితాలో ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు.
Ajit Agarkar : పురుషుల ఆసియా కప్ కోసం భారత సెలెక్టర్లు పటిష్టమైన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. అనుకున్నట్టే ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) 15మంది బృందలో ఉన్నాడు. స్క్వాడ్‌ను ప్రకటించిన అనంతరం బుమ్రాపై చీఫ్ సెలెక్ట�
T20 Super Strikers : ఇంగ్లండ్ సిరీస్ ముగియడమే ఆలస్యం ఆసియా కప్ (AsiaCup) స్క్వాడ్‌లో ఉండేది ఎవరు?.. అనే చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతోంది. అయితే.. నిరుడు పొట్టి వరల్డ్ కప్ నుంచి టీ20ల్లో రికార్డుల మోత మోగించింది.. స్ట్రయిక్ రేట�